మలేరియా రాకుండా ఈ హోమ్ టిప్స్ ఫాలో అవ్వండి

మలేరియా వచ్చాక ఇబ్బంది పడటం కన్నా.. రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

సమ్మర్​లో దోమలు ఎక్కువ అవుతూ ఉంటాయి. వేడికి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

నిద్రపోయినప్పుడు దోమలు కుట్టకుండా దోమ తెరలు కట్టుకోవాలి.

కాటన్ దుస్తులు పొడవుగా ఉండేవి వేసుకుంటే మంచిది. సాక్సులు వేసుకుంటే మంచిది.

దోమలు కుట్టకుండా క్రీమ్స్ అప్లై చేసుకోవాలి.

దోమలను రాకుండా ఇంట్లో స్ప్రేలు కొట్టుకోవచ్చు. దోమలు రాకుండా గోడలపై స్ప్రేలు కొట్టవచ్చు.

ఇంటి చుట్టూపక్కల నీరు నిల్వలేకుండా చూసుకోకుంటే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)