గురకను ఇలా తగ్గించుకోండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

చాలా మందికి గురక అనేది ఓ సమస్య ఉంటుంది.

Image Source: pexels

గురక అనేది ఒక సాధారణ సమస్య. ఇది నిద్ర సమయంలో వస్తుంది.

Image Source: pexels

చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడతారు. అయితే కొన్ని చిట్కాలు ఫాలో అయితే మంచిదని చెప్తున్నారు.

Image Source: pexels

గురకను ఆపడానికి పక్కకు తిరిగి పడుకుంటే మంచిదట.

Image Source: pexels

వెల్లకిలా పడుకోవడం వల్ల కూడా వాయు మార్గం తెరుచుకుని గురక తగ్గుతుందట.

Image Source: pexels

బరువు ఎక్కువగా ఉండటం వల్ల కూడా గురక అనేది సమస్యగా మారుతుందట.

Image Source: pexels

కాబట్టి బరువును తగ్గించడం వల్ల గురకను తగ్గించుకోవచ్చు.

Image Source: pexels

నిద్రపోయే ముందు మద్యం, కెఫీన్ వంటివి తీసుకుంటే.. గురక వస్తుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలట.

Image Source: pexels

గురక సమస్యను తగ్గించుకోవడానికి మీరు హెర్బల్ టీ తాగవచ్చు.

Image Source: pexels

గురక సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదిస్తే మంచిది.

Image Source: pexels