స్కిన్ మెరిసిపోవాలంటే పార్లర్​కే కాదు.. వంటగదికి కూడా వెళ్లాలట.

ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో మెరిసే స్కిన్ మీ సొంతమవుతుంది.

పసుపులో పాలు వేసి ముఖానికి ఫేస్​కి మాస్క్​గా అప్లై చేయవచ్చు.

శనగపిండిలో మలై కలిపి ముఖానికి అప్లై చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది.

అలోవెరా జెల్​ను ముఖానికి అప్లై చేసి.. పావు గంట తర్వాత కడిగేయాలి.

రోజ్​ వాటర్​ను మీ స్కిన్​కు టోనర్​గా ఉపయోగించవచ్చు.

తేనెలో నిమ్మరసం కలిపి అప్లై చేసి గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచిది.

నారింజ తొక్కలు కూడా మీ స్కిన్​కు మంచి గ్లోను అందిస్తాయి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)