పిల్లలకు దగ్గు వస్తుంటే కొన్ని ఇంటి చిట్కాలతో దానిని కంట్రోల్ చేయవచ్చు.

వారికి పది నుంచి పదిహేను నిమిషాలు ఆవిరి పట్టించండి.

తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు గొంతు నొప్పిని తగ్గిస్తాయి.

వామ్ము వేడి నీళ్లలో వేసి మరిగించి.. దానిని పిల్లలకు గోరువెచ్చగా పట్టించండి.

పిల్లల చెస్ట్, బ్యాక్​సైడ్, నెక్ ప్రాంతంలో మస్టర్డ్ ఆయిల్​తో మసాజ్ చేయండి.

తరచూ నీళ్లను తాగించండి. ఇది శరీరంలో టాక్సిన్లు దూరమయ్యేలా చేస్తుంది.

పాలల్లో పసుపు వేసి పట్టించండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

వేడివేడిగా చికెన్ న్యూడుల్స్ సూప్ తాగించండి. వారికి ఉపశమనం దొరుకుతుంది.

గమనిక : ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (All Images Credit : Pinterest)