బ్లాక్ శారీలో అందంగా కనిపించాలంటే ఈ హీరోయిన్స్‌ని ఫాలో అయిపోండి బ్లాక్ శారీ చాలామందికి ఫేవరెట్ డ్రెస్. మీరు కూడా ఇలాంటి శారీ కట్టుకున్నప్పుడు హీరోయిన్స్‌ని ఫాలో అయిపోవచ్చు. బ్లాక్ శారీకి జాన్వీలా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ కుట్టించుకుంటే మీకు ప్రత్యేక ఆభరణాలు అవసరమే ఉండదు. ఇలాంటి స్ట్రాప్స్‌తో కూడిన బ్లౌజ్ పార్టీలకు చక్కగా నప్పుతుంది. హెయిర్‌ను లీవ్ చేస్తే మీ లుక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. లాంగ్ స్లీవ్స్ మల్టీపుల్ కలర్స్ డిజైనర్ బ్లౌజ్ బ్లాక్ శారీకి పర్ఫెక్ట్గా ఉంటుంది. స్లీవ్ లెస్ బ్లాక్ బ్లౌజ్ వేసుకుని మెడలో ఇలాంటి ముత్యాల చౌకర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మల్టీపుల్ కలర్ బీడ్స్‌తో వచ్చి బ్లౌజ్‌ను బ్లాక్ శారీకి పెయిర్ చేయవచ్చు. శారీని ఇలా లెహంగాలాగా డిజైన్ చేయించుకుని పార్టీలకు, ఈవెంట్లకు వెళ్లొచ్చు. All Images Credit : Instagram