వయసుతో పాటు త్రిష అందం కూడా రోజురోజుకి పెరిగిపోతుంది.

నలభైల్లో కూడా ఇరవైల్లా కనిపిస్తుంది ఈ బ్యూటీ.

రెగ్యూలర్​గా కొన్ని ఫాలో అవ్వడం వల్లే తన స్కిన్ హెల్తీగా ఉంటుందని చెప్తోంది.

ఉదయాన్నే గ్రీన్ టీ లేదా నిమ్మరసం పిండిన వేడి నీరు తీసుకుంటుందట.

ఇవి శరీరాన్ని డిటాక్స్ మెరుగైన జీవక్రియతో పాటు.. హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తాయి.

హెల్తీ డైట్ ఫాలో అవుతుంది. జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లదట.

విటమిన్స్ సి కలిగిన ఫుడ్స్, కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటుంది.

రెగ్యూలర్​గా వ్యాయామాలు చేస్తూ.. యోగా, మెరుగైన నిద్ర ఉండేలా చూసుకుంటుంది.

స్కిన్ హైడ్రేటెడ్​గా ఉండేందుకు నీటిని ఎక్కువగా తీసుకుంటుందట.(Images Source : trishakrishnan)