సాయి పల్లవి జుట్టు అంటే చాలామందికి ఇష్టముంటుంది. ఈ భామ సినిమాల్లో కూడా తన ఒరిజనల్ హెయిర్‌తోనే నటిస్తుంది. తన జుట్టుని రక్షించుకోవడానికి పెద్దగా కెమికల్స్ వాడనని.. సహజంగానే దానిని రక్షించుకుంటానని తెలిపింది. సింథటిక్ పదార్థాలు కలిగిన షాంపూను ఎట్టిపరిస్థితుల్లో వాడనని చెప్తోంది. వారానికి రెండు లేదా మూడు సార్లు కచ్చితంగా హెయిర్‌కి ఆయిల్ పెట్టుకుంటుందట. హెల్తీ ఫుడ్ తీసుకుంటే.. జుట్టుకు మంచి రక్షణ అందుతుందని చెప్తోంది. రోజూ కొబ్బరినీళ్లు తాగుతుందట. ఇది తన హెల్త్, హెయిర్‌కి కూడా మంచి పోషణ ఇస్తుందని తెలిపింది. అలోవెరాను హెయిర్‌కు ఉపయోగించడం వల్ల డ్యామేజ్ తగ్గుతుందని చెప్తోంది. All Images Credit : Instagram/saipallavi.senthamarai