సోషల్ మీడియాలో కొన్ని పోస్టుల కింద Use me Like a Dislike Button అంటారు.

కొన్ని వీడియోలు నచ్చనప్పుడు.. వ్యక్తిమీద అయిష్టంతో ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ పెడతారు.

అయితే అసలు Facebook, Instagramలో Dislike Button ఎందుకు లేదో తెలుసా?

సోషల్ మీడియాలో పాజిటివ్​ వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఇది పెట్టలేదట.

కొంతమంది కావాలని ఇతరులను టార్గెట్ చేసి.. Dislike Buttonతో ఇబ్బంది పెట్టే అవకాశముంది.

Dislikes ఎక్కువగా వస్తే.. కొత్తగా కంటెంట్ చేసే వారు కూడా డీమోటివేట్ అయిపోతారట.

కంటెంట్ చేయాలన్నా మోటీవేషన్ కూడా రాదు. అందుకే కొందరు కామెంట్స్ కూడా ఆపేస్తారు.

Dislikes ఎక్కువైతే.. యాడ్స్ కూడా వారికి రావట. అందుకే Dislike Button పెట్టలేదట. (Images Source : Unsplash)