ఇక్కడ హై హీల్స్ నిషేధించారు తెలుసా ?

Published by: Jyotsna

హై హీల్స్ ధరించడం ఫ్యాషన్ , చాలా మందికి ఇది అలవాటు అయిపోయింది కూడా

అయితే హై హీల్స్ ఎక్కువసేపు ధరింస్తే కాలి మణికట్టు, మోకాలి కీళ్లకు ఒత్తిడి పెరిగి నొప్పులు వస్తాయి.

వెన్నెముకకు ఒత్తిడి పెరిగి భవిష్యత్తులో నడక సమస్యలు రావచ్చు.

ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు సందర్శించే కొన్ని ప్రదేశాలలో హై హీల్స్ ధరించడం నిషేధం.

ముఖ్యంగా గ్రీస్‌లోని కొన్ని పర్యాటక ప్రాంతాలలో హై హీల్స్ వేసుకోవటం నిషేధం

హై హీల్స్ వలన అక్కడి పురావస్తు స్మారక చిహ్నాలకు నష్టం కలిగే అవకాశం ఉంది

పురాతన ప్రదేశాల్లో రాళ్లు, మార్బుల్ ఫ్లోరింగ్ ఉంటే, హై హీల్స్ వల్ల వాటికి పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.