ఒక్కసారిగా గుండెదడ పెరుగుతుందా? కారణాలు ఇవే కావచ్చు! కొంత మందిలో సడెన్ గా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఎక్కువ ఒత్తిడి ఫీలైనా, నిద్రసరిగా లేకపోయినా గుండె వేగం పెరుగుతుంది. విటమిన్ D తక్కువగా ఉన్నా, థైరాయిడ్ ప్లాబ్లం ఉన్నా ఈ సమస్య ఏర్పడుతుంది. రక్తం తక్కువగా ఉన్నా, ఎక్కువ బరువున్నా గుండెదడ పెరుతుంది. గుండె సమస్యలు ఉన్నా, కాఫీ ఎక్కువగా తాగినా గుండెదడ పెరుగుతుంది. గుండె దడ వల్ల చెమటలు రావడం, ఊపిరి సరిగా ఆడకపోవడం, నీరసం కలుగుతాయి. గుండెదడ ఉంటే వైద్య పరీక్షలు చేసుకుని సరైన మందులు వాడాలి. వ్యాయామం చేయడంతో పాటు డైట్ మెయింటెయిన్ చేస్తే గుండెదడ తగ్గుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pexels.com