Image Source: Pexels

చక్కెర చాలా డేంజర్, దానికి బదులు ఇవి వాడండి

కొబ్బరి చెట్టు గీసి కల్లు తీసి దానితో చక్కెర తయారు చేస్తారు. దీనిని కొకొనట్ షుగర్ అంటారు.

ఇందులో ఐరన్, జింక్ కాల్షియం వంటి పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

మాపిల్ చెట్టు నుంచి తీసిన కల్లు నుంచి మాపిల్ సిరప్ తయారు చేస్తారు. దీనిని తెలుగులో ఆరెచెట్టు అంటారు.

ఇందులో పోటాషియం, కాల్షియం, పొటాషియం, మాంగనీస్ తో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

తేనె టీగలు మకరందాన్ని సేకరించి తేనె తయారు చేస్తాయి. దీనిలో కొద్దిగా విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయి.

ఖర్జూరాలను ఎండబెట్టి పొడి చేసి డేట్ షుగర్ తయారు చేస్తారు. ఖర్జూరాల్లో ఉన్న అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి.

స్టెవియా మొక్క ఆకుల నుంచి తయారు చేసే చక్కెరను తయారు చేస్తారు. ఇది తక్కువ కాలరీలతో ఉంటుంది.

బెల్లంలో ఐరన్ వంటి చాలా పోషకాలు ఉంటాయి.

బ్రౌన్ షుగర్ లో తెల్లని చక్కెర కంటే తక్కువ కాలరీలు ఉంటాయి. దీనిలో ఐరన్, జింక్, పొటాషియం, కాపర్, విటమిన్ B6 ఉంటాయి.

కలకండ లేదా పటికబెల్లం ఒక ఆర్గానిక్ స్వీటెనర్. ఇది చక్కెర కంటే తక్కువ తీపితో చక్కెరకు మంచి ప్రత్యామ్నాయం.