ఆఫీస్‌లో కొలిగ్స్‌తో కలిసి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. అయితే ఆ సమయంలో కూడా హెల్తీ తీసుకోగలిగే స్నాక్స్ లిస్ట్ ఇదే. వేయించిన శనగలు ప్రోటీన్‌కు మంచి సోర్స్. ఇది హెల్తీ స్నాక్. మఖానాను మసాలా రోస్ట్ చేసి.. హెల్తీ స్నాక్‌గా తీసుకోవచ్చు. వెజిటెబుల్ ఉప్మా కూడా మీకు మంచి హెల్తీ ఆప్షన్. క్యారెట్లు క్రంచీగా ఉంటాయి. పైగా ఇవి మీకు హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి. ప్రోటీన్‌తో నిండిన ఉడకబెట్టిన గుడ్లు కూడా స్నాక్స్‌గా తీసుకోవచ్చు. రోస్ట్ చేసిన పల్లీలను కూడా మీరు ఈ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. (Images Source : Unsplash)