పరగడుపున కొత్తిమీర తింటే విరేచనం సజావుగా అవుతుంది. మలబద్దకం నివారించబడుతుంది. ఇందులో విటమిన్లు A, C, E పుష్కలంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడేందుకు దోహదం చేస్తాయి. కొత్తిమీరలో ఉండే విటమిన్ C ఇమ్యూనిటి పెంపొందిస్తుంది. కొత్తిమీరతో రక్తంలో షుగర్ అదుపులో ఉంటుంది. పరగడుపున కొత్తిమీర తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఎముకల దృఢత్వానికి కొత్తిమీర దోహదం చేస్తుంది. కొత్తిమీర పరగడుపున తీసుకున్నపుడు జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తిమీర చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. కొత్తిమీర ఖాళీ కడుపుతో తీసుకుంటే సోడియం స్థాయి అదుపు చేసి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!