పాలు మంచి ఆహారం ఎందుకంటే పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచేలా చేస్తుంది. అందుకే చిన్నతనం నుంచి పిల్లలకి పాలని అందిస్తారు. అయితే.. పాలు తాగకపోవడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయట. పాల ఉత్పత్తులని మానేస్తే మన శరీరానికి శక్తి పెరుగుతుంది.. పాలని తీసుకోవడం ఆపేస్తే.. గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. పాలని తీసుకోవడం మానేస్తే.. బరువు సులభంగా తగ్గుతారు. పాలని తీసుకోవడం తగ్గిస్తే తలనొప్పి తగ్గుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.