ఉదయాన్నే హెల్తీగా ప్రారంభించాలనుకునేవారు రోజూ ఓ వెల్లుల్లి రెబ్బని తినండి.

వెల్లుల్లిని కొలెస్ట్రాల్​కు బెస్ట్ సప్లిమెంట్​గా చెప్తారు. ఇది కొలెస్ట్రాల్ కంట్రోలో చేసి గుండెను రక్షిస్తుంది.

మెరుగైన జీర్ణక్రియను అందించి.. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి.

డయాబెటిస్ ఉన్నవారు ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బ తింటే చాలా మంచిది.

శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

UTI, కిడ్నీ సమస్యలున్నవారు కూడా దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే మంచిది.

హెల్తీ, క్లియర్ స్కిన్​ ఇవ్వడంలో వెల్లుల్లి బాగా హెల్ప్ చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్యుడి సలహా తర్వాతనే తీసుకోవాలి. (Images Source : Unsplash)