మధుమేహమున్నవారు ఏ ఫుడ్ తీసుకోవాలన్నా కాస్త జాగ్రత్తగా ఉండాలి.

అయితే ఉదయాన్నే కొన్ని జ్యూస్​లు తాగితే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.

వెజిటెబుల్ జ్యూస్​లో చక్కెరలు తక్కువగా ఉండి.. బీపీని కంట్రోల్​లో ఉంచుతాయి.

టోమాటో జ్యూస్ రక్తపోటును కంట్రోల్​లో ఉంచి.. గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది.

బీట్​ రూట్​ జ్యూస్ రక్తంలోని చక్కెర నిల్వలను కంట్రోల్​లో ఉంచుతుంది.

క్యారెట్, కీరదోస కలిపి తీసుకుంటే శరీరానికి ఎన్నో బెనిఫిట్స్ అందుతాయి.

బెర్రీలలోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని కంట్రోల్​లో ఉంచుతాయి.

బ్రోకలీ, పాలకూరను కలిపి చేసిన జ్యూస్ తాగితే చాలా మంచిది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)