హెల్తీ హెయిర్​ కావాలంటే జాన్వీ కపూర్​ని ఫాలో అయిపోండి

జాన్వీ హ్యాపీ హెయిర్ అంటూ ఓ ఫోటోను ఇన్​స్టాలో షేర్ చేసింది.

ఈ భామ తన హెయిర్​ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఆమె హెయిర్​ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. తన జుట్టు హెల్తీగా, బౌన్సీగా ఉంటుంది.

జుట్టుకి నూనె పెట్టించుకుని రెగ్యూలర్​గా మసాజ్ చేయించుకుంటుంది.

అలోవెరా, యోగర్ట్, తేనె, గుడ్లు వంటి వాటితో జుట్టుకు సహజమైన హెయిర్​ మాస్క్​లు

సల్ఫేట్ ఫ్రీ షాంపూలు, కండీషనర్స్ వాడితే జుట్టును ఉపయోగిస్తుందట.

రెగ్యూలర్​గా ట్రిమ్స్​ చేస్తుంది. 8 వారాలకు ఓసారి స్ప్లిట్ ఎండ్స్ కట్ చేస్తోందట. (Images Source : Instagaram/janhvikapoor)