సమ్మర్​లో ఈ ఫుడ్స్​ తీసుకుంటే గుండెకు మంచిది

వేసవిలో వేడి తీవ్రతను గుండె తట్టుకోవడం కాస్త కష్టమే.

అందుకే కొన్ని ఫుడ్స్ రెగ్యూలర్​గా తీసుకోవాలి. అవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హృదయ సమస్యలను దూరం చేస్తాయి.

బ్రకోలీని ఉడికించి రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గి గుండె హెల్తీగా ఉంటుంది.

అవిసెగింజల్లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండెకు మంచివి.

డార్క్ చాక్లెట్లు గుండె ఆరోగ్యానికి మంచివని పలు అధ్యయనాలు ఇప్పటికే నిరూపించాయి.

గ్రీన్​ టీ కొలెస్ట్రాల్​ను తగ్గించి గుండె సమస్యలు రాకుండా హెల్ప్ చేస్తుంది.

బాదం, హాజెల్ నట్స్, పల్లీ, పిస్తాలు స్నాక్స్​గా తీసుకుంటే గుండెకు మంచిది.

ఇవి అవగాహన కోసం మాత్రమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Pexels)