మగవారితో పోలిస్తే ఆడవారు కాస్త సున్నితంగా ఉంటారు.

కొన్ని సూపర్​ఫుడ్​లు తీసుకుంటే ఆరోగ్యంగా, బలంగా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు.

పోషకాలతో నిండిన పాలకూరను రెగ్యూలర్​ డైట్​లో తీసుకుంటే చాలా మంచిది.

ఓట్స్​లోని కార్బోహైడ్రేట్స్, ఫైబర్ మీకు రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తాయి.

పాలు ఎముకలకు బలాన్ని చేకూర్చి స్ట్రాంగ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.

బ్రోకలీ శరీరంలో కొలెస్ట్రాల్​ను తగ్గించి రొమ్ము క్యాన్సర్ సమస్యను దూరం చేస్తుంది.

బీట్​రూట్​లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. మెరుగైన రక్తప్రసరణను అందిస్తుంది.

బాదంను ప్రోబయోటిక్ ఫుడ్​గా చెప్పవచ్చు. ఇది గట్ ఆరోగ్యానికి మంచిది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)