వామ్ము చెట్లను చాలామంది ఇంట్లోనే పెంచుతూ ఉంటారు.

వీటిని పెంచడం చాలా తేలిక. ఇవి మీ ఇంట్లో వర్షాకాలంలో వీటితో ఎన్నో లాభాలు అందుతాయి.

వాము ఆకులను నీటిలో మరిగించి తాగితే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. భోజనం తర్వాత తాగితే మంచిది.

బ్లోటింగ్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

ఈ ఆకులతో టీ పెట్టుకుని దానిలో కాస్త తేనె వేసుకుని తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.

దీనిని సూప్​లు, హెర్బల్ టీలలో తీసుకుంటే యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

వాము ఆకులను నలిపి.. కాస్త వేడిగా అయ్యాక పొట్టపై అప్లై చేస్తే పిల్లలకు కడుపు నొప్పి తగ్గుతుంది.

ఒకటి లేదా రెండు ఆకులపై బ్లాక్ సాల్ట్ వేసి తింటే ఎసిడిటీ తగ్గుతుంది.

కడుపు నొప్పిని సహజంగా తగ్గించే లక్షణాలు దీంతో తగ్గుతాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.