చర్మ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఈ మధ్యకాలంలో చర్మ క్యాన్సర్ సమస్య సర్వసాధారణం అవుతోంది.

Image Source: pexels

స్కిన్ క్యాన్సర్ మీ చర్మ కణాల పెరుగుదలలో మార్పు వచ్చినప్పుడు వస్తుంది.

Image Source: pexels

అలాంటప్పుడు చర్మ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

చర్మంలో మార్పు, ఆకృతి లేదా రంగు మారినా.. ఏదైనా మచ్చ ఏర్పడినా.. అది చర్మ క్యాన్సర్ లక్షణం కావచ్చు.

Image Source: pexels

అంతేకాకుండా మచ్చల నుంచి రక్తస్రావం కూడా జరగవచ్చు.

Image Source: pexels

చర్మ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలలో నయం కాని లేదా మళ్లీ మళ్లీ పుండ్లు రావచ్చు.

Image Source: pexels

చర్మ క్యాన్సర్ వచ్చినప్పుడు చర్మంపై ముద్ద లేదా పొక్కులాగా ఏర్పడవచ్చు.

Image Source: pexels

చర్మ క్యాన్సర్ సోకినప్పుడు చర్మం రంగు, ఆకృతిలో అకస్మాత్తుగా మార్పులు సంభవించవచ్చు.

Image Source: pexels

అంతేకాకుండా చర్మంలో కొత్త మచ్చలు కూడా ఏర్పడవచ్చు.

Image Source: pexels