కొందరు వాతావరణంతో సంబంధం లేకుండా వేడినీళ్లతో స్నానం చేస్తారు.

అయితే చన్నీళ్లతో స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు.

ఉదయాన్నే చన్నీళ్లతో స్నానం చేస్తే.. రిఫ్రెషింగ్ ఫీల్ వస్తుందట.

మూడ్ బాలేనప్పుడు చన్నీళ్లతో స్నానం చేస్తే బెటర్ ఫీలింగ్ ఉంటుందట.

రక్తప్రసరణను మెరుగుపరిచి.. యాక్టివ్​గా ఉండడంలో సహాయం చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచడంలో చన్నీళ్లు బాగా హెల్ప్ చేస్తాయి.

మెటబాలీజంను పెంచి.. బరువు తగ్గడంలో కోల్డ్ షవర్ హెల్ప్ చేస్తుంది.

కీళ్లనొప్పులను తగ్గించి.. వాపులను దూరం చేస్తుంది.

మెరుగైన నిద్ర కావాలని కోరుకునే వారు చన్నీళ్లతో స్నానం చేయాలట. (Images Source : Unsplash)