నేల మీద పడుకుంటే ఎన్ని ప్రయోజనాలో

ఇప్పుడంటే మెత్తని పరుపు, మెత్తని దిండు అంటున్నారు.

కానీ ఒకప్పుడు నేల మీదనే పడుకునేవారు. పరుపులేమి ఉండేవి కాదు.

ఇలా నేలమీద పడుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.

నేలమీద పడుకుంటే కీళ్లనొప్పులు తగ్గడం, ఉపశమనం అందుతుంది.

కొందరు రాంగ్ పోస్టర్​లో ఉంటారు. నేలమీద పడుకోవడం వల్ల రైట్ పోస్ట్​ర్ వస్తుంది.

మెరుగైన రక్తప్రసరణ అంది.. శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది.

నిద్ర సమస్యలు తగ్గి.. మెరుగైన నిద్ర అందుతుంది.

చలిగా ఎక్కువగా ఉన్నప్పుడు, పీరియడ్స్​లో ఉన్నప్పుడు నేలమీద పడుకోకపోవడమే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సలహా తీసుకుంటే మంచిది. (Image Source : Envato)