ప్రేమ, పెళ్లిలో రొమాన్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఇద్దరి మధ్య బంధాన్ని పెంచుతుంది.

కేవలం బంధాన్నే కాదు ఆరోగ్యానికి కూడా రొమాన్స్ వల్ల ఎన్నో లాభాలున్నాయట.

రొమాన్స్​ వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలై.. కార్టిసాల్ లెవెల్స్​ని తగ్గిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.

ఫిజికల్ ఇంటిమసి ఆక్సిటోసిన్, సెరోటోనిన్​ని విడుదల చేసి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

రొమాన్స్ వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. ఇది ప్రేమతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రొమాంటిక్ రిలేషన్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్తున్నారు నిపుణులు.

డోపమైన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్లు మూడ్​ని రీసెట్ చేయడంతో పాటు సంతోషాన్ని పెంచుతాయట.

డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలను దూరం చేస్తుందట రొమాన్స్.

కమిటెడ్​గా, రిలేషన్​లో సపోర్ట్ చేసే పార్టనర్​ని కలిగి ఉన్నవారు ఎక్కువ కాలం బతుకుతారట.

ఇవన్నీ అవగాహన కోసమే. మీ పరిస్థితులను బట్టి రొమాంటిక్ లైఫ్​ని ప్రారంభించవచ్చు. లేదా వద్దనుకోవచ్చు.