మునగాకుల పొడితో ఈ సమస్యలన్నీ మటాష్!

మునగ ఆకుల్లో మునగ కాయ కంటే మెరుగైన పోషకాలు ఉంటాయట.

బరువు తగ్గాలనుకొనేవారికి మునగ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇందులో కొవ్వు చాలా తక్కువ.

మునగ ఆకులను పొడిగా చేసుకుని, నీటిలో కలుపుకుని తాగితే కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

మునగలో కాల్షియం, ఐరన్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్‌తోపాటు అనేక విటమిన్లు ఉంటాయి.

మునగ ఆకుల్లోని క్లోరోజెనిక్, క్వెర్సెటిన్ యాసిడ్లు రక్తాన్ని క్లీన్ చేస్తాయి.

చర్మ ఆరోగ్యానికి మునగ చాలా మంచిది. మునగ పొడి ఇమ్యునిటీ పెంపొందిస్తుంది.

మునగ ఆకులు కంటి చూపుకు మంచిది. ఇందులో విటమన్-A ఉంటుంది.

మీరు నిత్యం యంగ్‌గా కనిపించాలంటే.. మునగ ఆకులను తీసుకోండి

Images Credit: Pexels and Pixabay