అల్లం టీతో అదిరే ప్రయోజనాలు.. ముఖ్యంగా వారికి

టీ టేస్ట్ అదిరిపోవాలంటే దానిలో కాస్త అల్లం వేస్తే చాలు.

ఈ అల్లం టీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.

ముఖ్యంగా శరీరంలోని కొలెస్ట్రాల్​ను తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుందట.

కొలెస్ట్రాల్ కంట్రోల్​లో ఉండి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే ఎక్కువ శాతం గుండె సమస్యలు వస్తాయి.

పీరియడ్స్ సమయంలో అల్లం టీ తాగితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి తగ్గేందుకు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

మెటబాలీజంను పెంచి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుని పాటిస్తే మంచిది. (Images Source : Envato)