పనీర్ తింటే ఆరోగ్యానికి చాలామంచిది. అయితే దీనిని పచ్చిగా తింటే ఏమవుతుందో తెలుసా?

పనీర్​లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫోలేట్, విటమిన్లు, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి.

అయితే పనీర్​ని వండి తింటే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మరి వండకుండా తింటే?

దీనిని తినడం వల్ల కడుపు నిండుగా ఉండి.. ఎక్కువసేపు ఆకలికాకుండా చేస్తుందట.

కాబట్టి పనీర్​ని పచ్చిగా వండకుండా తింటే ఆకలి తగ్గి.. బరువు తగ్గుతారట.

పనీర్​లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్​ హెల్త్​ని మెరుగుపరుస్తాయి.

పనీర్​ని నేరుగా తింటే ఎముకలు కూడా బలపడతాయట.

బలహీనత, అలసటను తగ్గించడంలో పచ్చి పనీర్ మంచి ప్రయోజనాలు ఇస్తుందట.

రోగనిరోధక శక్తిని, ప్లేట్​లెట్​లను పెంచడంలో కూడా పనీర్ హెల్ప్ చేస్తుందట.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.