పచ్చి మామిడి కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
ABP Desam

పచ్చి మామిడి కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే

సమ్మర్​లో చాలామంది ఎదురు చూసేది మామిడి పండ్ల కోసమే. పచ్చిగా అయినా, పండినవి అయినా ఇవి చాలామందికి ఫేవరెట్.
ABP Desam

సమ్మర్​లో చాలామంది ఎదురు చూసేది మామిడి పండ్ల కోసమే. పచ్చిగా అయినా, పండినవి అయినా ఇవి చాలామందికి ఫేవరెట్.

పచ్చి మామిడి కోసి దానిలో ఉప్పు, కారం వేసుకుని తింటుంటే.. ఆ ఊహా కూడా నోరూరిస్తుంది.
ABP Desam

పచ్చి మామిడి కోసి దానిలో ఉప్పు, కారం వేసుకుని తింటుంటే.. ఆ ఊహా కూడా నోరూరిస్తుంది.

అయితే ఈ పచ్చి మామిడి మంచి రుచిని మీకు ఇవ్వడమే కాదు. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఇస్తాయి.

అయితే ఈ పచ్చి మామిడి మంచి రుచిని మీకు ఇవ్వడమే కాదు. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఇస్తాయి.

పచ్చి మామిడి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తినిపెంచుతుంది.

వీటిలోని యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఇన్​ఫెక్షన్లను తగ్గిస్తాయి.

పచ్చి మామిడి పండ్లలో పాలీఫెనాల్స్ ఉంటాయి ఇవి వాపును తగ్గిస్తాయి.

వీటిలో జీర్ణక్రియకు, జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

వీటిలో ఫైబర్​ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి కడుపు ఉబ్బరం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

విటమిన్ ఎ, విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో హెల్ప్ చేస్తుంది. కణాల పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది.