ఇసబ్‌గోల్‌ తింటే ఉపయోగాలివే

Published by: Geddam Vijaya Madhuri

ఇసబ్గుల్ గుణాలు జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

ఇసబగుల్​లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

ఇది హృదయానికి మేలు చేస్తుంది. షుగర్ పెరగనివ్వదు.

బరువును కూడా నియంత్రిస్తుంది. ప్రీబయోటిక్ పాత్ర పోషిస్తుంది.

ఇస్బగోల్ మలబద్ధకం సమస్యను తొలగించడంలో మంచి ఫలితాలు ఇస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా కంట్రోల్ చేస్తుంది.

దీనివల్ల ఎక్కువ కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఎక్కువగా తినరు.

ఇస్బగుల్ శరీరాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

దీనిని ఉపయోగించే ముందు వైద్యుల సహాయం కచ్చితంగా తీసుకోండి.