మధుమేహమున్నవారు మునగ టీ తాగితే ఎంత మంచిదో

ఉదయాన్నే టీకి బదులు హెర్బల్ టీగా మునగాకులతో చేసిన టీ తాగితే ఆరోగ్యానికి మంచిదట.

మునగ ఆకుల్లో న్యూట్రిషియన్స్​తో పాటు.. ఔషద గుణాలు ఉన్నాయి. ఇవి హెల్త్​కి మంచిది.

విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. కాబట్టి దీనిని ఉదయాన్నే తీసుకుంటే మంచిది.

దీనిలో విటమిన్ ఏ, సి, కాల్షియం, పొటాషియం ఉంటాయి. దీనిని డైట్​లో చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

క్రోనిక్ సమస్యలు, గుండె సమస్యలు, మధుమేహం నుంచి ఇవి మిమ్మల్ని రక్షిస్తాయి.

ఆర్థ్రరైటిస్ సమస్యలను దూరం చేసి.. శరీరంలో వేడి, మంటను తగ్గిస్తుంది.

మధుమేహమున్నవారు దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే రక్తంలోని చక్కెర కంట్రోల్ అవుతుంది.

కొలెస్ట్రాల్​ను తగ్గించి.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)