Image Source: pexels

రోజూ తులసి నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తులసి నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇమ్యూనోమోడ్యులేటరీ లక్షణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి.

తులసి నీరు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.

తులసి నీరు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం నుంచి ఉపశమనం అందిస్తుంది.

తులసినీరులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

తులసి టీ తాగితే శ్వాసకోశ ఆరోగ్యం బాగుంటుంది. శ్వాసకోశ వ్యాధులను పరిష్కరిస్తుంది.

ఆయుర్వేద వైద్యంలో తులసి వైద్య 3వేల సంవత్సరాల నాటిది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.