Image Source: YouTube

బ్లాక్ వాటర్ - సెలబ్రిటీలు తాగే ఈ నల్ల నీళ్ల ప్రత్యేకత ఏమిటీ?

ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీల చేతుల్లో మురికి నీళ్ల రంగులో బాటిళ్లు కనిపిస్తున్నాయి చూశారా?

అవేవో మురికి నీళ్లో, సాఫ్ట్ డ్రింక్సో కాదు.. ఎన్నో మినరల్స్‌ కలిగిన బ్లాక్ వాటర్.

వాస్తవానికి అది ఒక స్పోర్ట్స్ డ్రింక్. ఎనర్జీ డ్రింక్ కూడా అనొచ్చు.

ఇందులో అల్కలిన్ (alkaline) ఉంటుంది. అది pH స్థాయిలను నియంత్రిస్తుంది.

ఇందులో ఉండే ఫుల్విక్ యాసిడ్ (FvA) వల్ల.. నీరు నల్ల రంగులో కనిపిస్తుంది.

ఇది తాగితే ఎసిడిటీ సమస్యలు ఉండవు. డయాబెటిస్, కొవ్వు, బరువు సమస్యలుండవట.

మీకు కూడా ఈ వాటర్ తాగాలని ఉంటే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

Image Source: Pexels

ఆరు 500 ఎంఎల్ బాటిల్స్ ధర సుమారు రూ.500 వరకు ఉంది.