వంటగదులలో ఉండే పలు మసాలాలా ఆరోగ్యానికి ఎ న్నో ప్రయోజనాలు అందిస్తాయి.

అలాంటివాటిలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో అనేక విటమిన్లు ఉంటాయి.

ఐరన్, జింక్, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి.

దాల్చిన చెక్కలోని సినమల్​డిహైడ్​ అనే యాంటీ ఆక్సిడెంట్​గా పనిచేస్తుంది.

ఈ ఆక్సిడెంట్​ క్యాన్సర్​ నివారణలో హెల్ప్ చేస్తుంది.

దాల్చిన చెక్క రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కంట్రోలే చేయడంలో హెల్ప్ చేస్తుంది.

దీనిలోని సాలిసైలిక్ ఆమ్లం కణాల్లోని వాపును తగ్గిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్​ను పెంచుతుంది.

ఇవి అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)

Thanks for Reading. UP NEXT

కలబందను ఏ టైమ్‌లో పాతితే బాగా పెరుగుతుంది?

View next story