చింత చిగురుతో కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా?

చింత చిరుగుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

చింత చిగురు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేస్తుంది.

చింత చిరుగులోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చింత చిరుగు కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటుంది.

చింత చిగురు కామెర్లు, మలేరియా లాంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది.

చింత చిరుగు చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.