బ్రోకలీతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో

బ్రోకలీని సలాడ్స్​లో రెగ్యూలర్​గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ సమస్యలను దూరం చేస్తాయి.

ఇండోల్ 3 కార్బినోల్ ఉంటుంది. ఇది క్యాన్సర్ ట్యూమర్​ను దూరం చేస్తుంది.

దీనిలోని కాల్షియం, విటమిన్ సి బోన్స్​ని స్ట్రాంగ్​గా మారుస్తుంది.

విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టుకుండా కాపాడుతుంది.

బ్రోకలీలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్​ను దూరం చేస్తాయి.

తెల్లరక్త కణాల సంఖ్యను పెంచి.. ఇన్​ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

దీనిలోని ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)

Thanks for Reading. UP NEXT

మంచి కొలెస్ట్రాల్ పెంచుకునేందుకు మేలైన మార్గాలు - ఈ రోజు నుంచే పాటించండి

View next story