పియర్స్​లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తాయి.

వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఈ, బీటాకెరోటిన్ ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి.

యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు గుండె సమస్యలు, డయాబెటిస్, క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తాయి.

పియర్స్​లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి.

షుగర్ ఉన్నవారు రోజూ తీసుకుంటే.. రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ కాకుండా హెల్ప్ చేస్తాయి.

వీటిలోని మినరల్స్ ఎముకల ఆరోగ్యానికి మంచివి. పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ తినొచ్చు.

చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి.. గుండె సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

పియర్స్​లో విటమిన్స్ సి హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తుంది. కొల్లాజిన్​ను ఉత్పత్తి చేసి వృద్ధాప్యఛాయలను దూరం చేస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారికి చాలా బెస్ట్ ఆప్షన్. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.

బయోటిన్, విటమిన్ బి కాంప్లెక్స్ హెల్తీ హెయిర్​ని ప్రమోట్ చేస్తుంది.