అమ్మాయిలు రోజూ ఎండు ద్రాక్షలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదట.

వీటిలో ఐరన్​ ఫుల్​గా ఉంటుంది. ఇది బలహీనతను దూరం చేస్తుంది.

కీళ్ల నొప్పులతో బాధపడేవారు తేనె, ఎండుద్రాక్షలు కలిపి తీసుకోవాలి.

ఇవి ఎముకలు హెల్తీగా ఉండడంలో బాగా హెల్ప్ చేస్తాయి. బోన్ డెన్సిటీతో ఇబ్బంది పడేవారు తీసుకోవచ్చు.

పాలల్లో ఎండుద్రాక్షలు కలిపి తీసుకుంటే శరీరానికి మంచి శక్తి అందుతుంది.

దీనిలోని పీచు పదార్థం జీవక్రియను మెరుగుపరిచి.. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

ఇవి కొలెస్ట్రాల్​ సమస్యను దూరం చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unspalsh)