అరటిపండులోని పొటాషియం, విటమిన్ బి6, ఐరన్ హిమోగ్లోబిన్ పెంచుతాయి.

విటమిన్ సి, ఐరన్​, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన దానిమ్మ రెగ్యూలర్​గా తీసుకుంటే మంచిది.

యాపిల్​ను ఏ కాలంలో తీసుకున్న ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుస్తుంది.

స్ట్రాబెర్రీలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు హిమోగ్లోబిన్​ను పెంచుతాయి.

కివీ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది.

నారింజ వంటి సిట్రస్ ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.

పుచ్చకాయ పూర్తిగా నీటితో నిండి ఉండి మిమ్మల్ని హైడ్రేటెడ్​గా ఉంచుతుంది.

ద్రాక్షలు, అంజీర్, ఆప్రికాట్స్ వంటివాటిని సమ్మర్​లో హాయిగా తీసుకోవచ్చు.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)