ది బెస్ట్ న్యూ ఇయర్ 2025 రిజల్యూషన్ .. మీక్కూడా నచ్చుతుంది!

జీవిత గమనంపై ఎవరైతే సంతృప్తిగా లేరో వాళ్లకు ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ చాలా ఉపయోగపడుతుంది

మీకోసం మీరు కేవలం 3 నెలల సమయం కేటాయించుకోండి..పూర్తిగా మీకోసం

ఈ 3 నెలలు అనుకున్న పని అనుకున్న క్షణమే పూర్తిచేయండి..వాయిదా పద్దతిని వాయిదా వేయండి

మీ టైమ్ ని మొత్తం కిల్ చేసే ఫోన్ ను పక్కన పడేయండి..పనికిరాని వ్యక్తుల నంబర్లు బ్లాక్ చేయండి

నిత్యం తెల్లవారుజామున నిద్రలేచి నడక లేదంటే వ్యాయామం చేయండి

బయటకు వెళ్లే అవసరం ఉన్నా లేకపోయినా నీటిగా రెడీ అయి నచ్చిన బ్రేక్ ఫాస్ట్ చేయండి

పుస్తకాలు చదవండి...ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఒంటిరిగా కూర్చోండి..మిమ్మల్ని మీరు ప్రేమించండి

కేవలం మూడే మూడు నెలలు ఇవి పాటిస్తే..ఆ తర్వాత మీకు మీరు కొత్తగా కనిపిస్తారు..

ఆరంభం కష్టంగానే ఉండొచ్చు..కానీ వాటి ఫలితాలు సంతోషాన్నిస్తాయి