అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

మీ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం 9 అద్భుతమైన బహుమతులు!

Published by: RAMA
Image Source: Pinterest/ The Graphics Fairy

బెస్ట్ ఫ్రెండ్ ప్రింట్ ఆర్ట్

మీ బెస్ట్ ఫ్రెండ్ ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో కస్టమైజ్ చేసిన వాల్ హ్యాంగింగ్, ఆర్ట్ ఫ్రేమ్స్ తో గుర్తు చేయండి.

Image Source: Pinterest/ Joan Higgins

కీ చైన్

ఉపయోగించిన ప్రతిసారీ మిమ్మల్ని గుర్తు చేసే స్టీలిష్ కీచైన్ , ఫోటోలు కోట్స్ తో అలంకరించి ఇవ్వొచ్చు

Image Source: Pinterest/ Saara Sharma

దిండు కవర్

మీ పేర్లు లేదా మీ ఫొటోలతో దిండు కవర్ను డిజైన్ చేసి కోట్స్ జోడించి ఇవ్వొచ్చు

Image Source: Pinterest/ Zazzle

చిన్న పోర్టబుల్ ఫోటో ప్రింటర్

ఫోన్ కి కనెక్ట్ చేసేలా ఫోటో ప్రింటర్తో చిరస్మరణీయ క్షణాలను బంధించేలా గిఫ్ట్ ఇవ్వొచ్చు

Image Source: Pinterest/ Teddyprintpocket

అక్షరాలు

మీ బెస్టీలో మీకు నచ్చే విషయాలను చిన్న చిన్న పేపర్స్ పై రాసి జాడీలో నింపి ఇవ్వండి

Image Source: Pinterest/ A Little Sparkle Mom

మీరు నా బెస్టీ బుక్ ఎందుకు

ఈ జ్ఞాపకాల పుస్తకంలో నీకు ఇష్టమైన జ్ఞాపకాలు, సరదా సంఘటనలు రాసి ఇవ్వొచ్చు

Image Source: Pinterest/ Whimsiness.com

ప్రేమ బ్రాస్లెట్

ప్రతిరోజూ ధరించడానికి స్టైలిష్ గా ఉండే బ్రాస్లెట్ ఇవ్వొచ్చు

Image Source: Pinterest/ Symphony Jewels

అద్దం

ఒక హృదయపూర్వక సందేశంతో చెక్కిన స్టైలిష్ స్టీల్ కాంపాక్ట్ మిర్రర్ ఇవ్వొచ్చు

Image Source: Pinterest/ Wander Prints

ఆభరణాలు

అమ్మాయిలకు అయితే ఆభరణాలు, అబ్బాయిలకు అయితే వాచ్ లు , ఉంగరాలు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు

Image Source: Pinterest/ Jackie Mack Designs