వాలెంటైన్స్ వీక్‌లో చాక్లెట్ డే ఒక ప్రత్యేకమైన రోజు

ప్రేమను పంచడానికి చాక్లెట్ ఇవ్వటం స్వీటెస్ట్ వే

చాక్లెట్‌ను 2000 ఏళ్ల క్రితమే కనిపెట్టారు.

చాక్లెట్ ను మధ్య అమెరికా , మెక్సికో నుండి వచ్చిన ప్రజలు ఉత్పత్తి చేశారట

ముందు స్పెయిన్‌లో తరువాత ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ ప్రసిద్ధి చెందింది

చాక్లెట్ తింటే సెరోటోనిన్ , డోపమైన్ అనే సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి.

ప్రేమ, స్నేహానికి ఒక సింబల్. చాక్లెట్ స్వీట్‌నెస్, అఫెక్షన్‌ని చూపిస్తుంది.

మూడ్ బాగోలేనప్పుడు చాక్లెట్ తింటే ఒత్తిడి తగ్గుతుంది.

చాక్లెట్ డే ఫీలింగ్స్ చెప్పడానికి పర్ఫెక్ట్ డే.. మరెందుకు లేటు .. స్టార్ట్ చేసేయండి.