పచ్చిమిర్చిలో విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి వివిధ ప్రయోజనాలు అందిస్తాయి.
ABP Desam

పచ్చిమిర్చిలో విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి వివిధ ప్రయోజనాలు అందిస్తాయి.

పచ్చిమిర్చిలోని విటమిన్ సి, బేటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా హెల్ప్ చేస్తాయి.
ABP Desam

పచ్చిమిర్చిలోని విటమిన్ సి, బేటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా హెల్ప్ చేస్తాయి.

వీటిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థర్రైటిస్, సొరియాసిస్, సైనటిస్ సమస్యలను తగ్గిస్తాయి.
ABP Desam

వీటిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థర్రైటిస్, సొరియాసిస్, సైనటిస్ సమస్యలను తగ్గిస్తాయి.

పచ్చిమిర్చిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి.. ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి.

పచ్చిమిర్చిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి.. ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి.

దీనిలోని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేసి గట్ హెల్త్​ని మెరుగుపరుస్తుంది.

పచ్చిమిర్చిలోని యాంటీ క్యాన్సర్​ లక్షణాలు క్యాన్సర్ ముప్పును దూరం చేస్తాయి.

వీటిలోని పొటాషియం పుష్కలంగా ఉంటుంది. బీపీని తగ్గించి.. గుండె సమస్యలను దూరం చేస్తుంది.

యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తాయి. గాయాలను తగ్గిస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు వయసు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్​ సమస్యను దూరం చేస్తాయి.

బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. మెటబాలీజం పెంచి కేలరీలు బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.