అమెరికాలో ఉపాధ్యాయులకు ఎంత జీతం లభిస్తుంది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

అమెరికాలో టీచర్ ఉద్యోగం ఒక గౌరవనీయమైన ఉద్యోగంగా పరిగణిస్తారు.

Image Source: pexels

అందుకే అమెరికాలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతం కూడా బాగానే ఇస్తారు.

Image Source: pexels

అలాంటప్పుడు అమెరికాలో టీచర్లకు ఎంత జీతం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

అమెరికాలో టీచర్ జీతం వాళ్లుండే రాష్ట్రం, పాఠశాల, అనుభవం ఆధారంగా మారుతుంది.

Image Source: pexels

కొన్ని డేటాల ప్రకారం అమెరికాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి సంవత్సరానికి జీతం సుమారు 69,544 డాలర్లు లభిస్తుంది.

Image Source: pexels

అమెరికాలో ఉపాధ్యాయులకు లభించే వార్షిక జీతం భారతీయ రూపాయిలలో దాదాపు 58 లక్షల రూపాయలకు సమానం.

Image Source: pexels

అమెరికాలోని కాలిఫోర్నియా, న్యూయార్క్, మసాచుసెట్స్ రాష్ట్రాల్లో ఈ జీతం ఇంకా ఎక్కువ ఉంటుంది.

Image Source: pexels

అమెరికాలో ప్రైవేట్ పాఠశాలల్లో సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల కంటే జీతం తక్కువగా ఉంటుంది

Image Source: pexels

అమెరికాలో అతి తక్కువ జీతాలు మిసిసిపి, ఫ్లోరిడా, మిస్సోరి రాష్ట్రాలలో లభిస్తాయి.

Image Source: pexels