Google Pay, PhonePe, Paytm వంటి యాప్​ల ద్వారా పేమెంట్స్ చేయడం చాలా సులభమైపోయింది.
ABP Desam

Google Pay, PhonePe, Paytm వంటి యాప్​ల ద్వారా పేమెంట్స్ చేయడం చాలా సులభమైపోయింది.

డిజిటల్ పేమెంట్స్ పేరుతో దాదాపు అందరూ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు.
ABP Desam

డిజిటల్ పేమెంట్స్ పేరుతో దాదాపు అందరూ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు.

నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా.. బ్యాంకులు, యూపీఐ అప్లికేషన్​ల నుంచి కొన్ని నెంబర్స్ తీసేయాలని ఆదేశించింది.
ABP Desam

నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా.. బ్యాంకులు, యూపీఐ అప్లికేషన్​ల నుంచి కొన్ని నెంబర్స్ తీసేయాలని ఆదేశించింది.

యూపీఐకి లింక్ చేసిన మొబైల్ నంబర్​ కొంతకాలంగా యాక్టివ్​గా లేకుంటే వాటిని బ్యాంక్​ ఖాతాల నుంచి తొలింగిచాలని సూచించింది.

యూపీఐకి లింక్ చేసిన మొబైల్ నంబర్​ కొంతకాలంగా యాక్టివ్​గా లేకుంటే వాటిని బ్యాంక్​ ఖాతాల నుంచి తొలింగిచాలని సూచించింది.

ఇలా మీరు లింక్ చేయని నెంబర్​తో యూపీఐ చేయడానికి ట్రై చేస్తే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో NPCI ఈ నిర్ణయం తీసుకుంది.

UPI లావాదేవీలను సులభతరం చేయడానికి మీ బ్యాంక్ ఖాతాకు యాక్టివ్ మొబైల్ నంబర్​ను లింక్​ చేయడం చాలా ముఖ్యం.

మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయని మొబైల్ నంబర్ యాక్టివ్​గా లేకున్నా, కొంతకాలంగా రీఛార్జ్ చేయకపోయినా మీరు పేమెంట్స్ చేయలేరు.

ఏప్రిల్ 1వ తేది నుంచి బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి ఈ నెంబర్లను తొలగించనుంది.

మరి మీ నెంబర్ బ్యాంక్​ ఖాతాతో లింక్ అయి ఉందో లేదో.. యాక్టివ్​గా ఉందో లేదో చెక్ చేసుకోండి.