రెడ్ క్యాబేజీతో గుండెకు మేలు

రెడ్ క్యాబేజీ రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

రెడ్ క్యాబేజీలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

రెడ్ క్యాబేజీలోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.

రెడ్ క్యాబేజీలోని పొటాషియం బీపీని అదుపు చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

రెడ్ క్యాబేజీలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

రెడ్ క్యాబేజీలోని తక్కువ క్యాలరీలు, తక్కువ కార్బోహైడ్రేట్స్ బరువు తగ్గేలా చేస్తాయి.

రెడ్ క్యాబేజీలోని విటమిన్ C రోగ నిరోధక శక్తిని పెంచి అనారోగ్య సమస్యలను దరి చేరనీయదు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: pexels.com