స్వీట్ కార్న్ తో కంటికి మేలు

Published by: Anjibabu Chittimalla

మొక్కజొన్నలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.

రక్తహీనతను దూరం చేయడంలో స్వీట్ కార్న్ కీలకపాత్ర పోషిస్తుంది.

మొక్కజొన్నలోని ఫోలిక్‌ యాసిడ్‌ గర్భిణీలకు మేలు చేస్తుంది.

మొక్కజొన్నలోని పైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మొక్కజొన్నలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి.

స్వీట్ కార్న్ లోని బీటా కెరోటీన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

స్వీట్ కార్న్ లోని యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్లను అడ్డుకుంటాయి.

స్వీట్ కార్న్ లోని లైకోపీన్ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com