గోంగూరతో కిడ్నీ సమస్యలు మాయం

తరచుగా గోంగూర తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

గోంగూరలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.

గోంగూర డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది.

గోంగూరలోని కాల్షియం ఎములను బలోపేతం చేస్తుంది.

కిడ్నీ సంబంధ సభ్యలను దూరం చేయడంలో గోంగూర కీలక పాత్ర పోషిస్తుంది.

గోంగూరలోని క్లోరోఫిల్స్ క్యాన్సర్ కారకాలను అదుపు చేస్తాయి.

గోంగూరలో పొటాషియం హైబీపీని కంట్రోల్ చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.