నిద్ర సరిగ్గా లేకపోతే మీ ఆరోగ్యానికి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
ABP Desam

నిద్ర సరిగ్గా లేకపోతే మీ ఆరోగ్యానికి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

దీర్ఘకాలికంగా నిద్రలేమితో ఇబ్బంది పడుతుంటే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ABP Desam

దీర్ఘకాలికంగా నిద్రలేమితో ఇబ్బంది పడుతుంటే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

రోగనిరోధక తగ్గిపోతుంది. ఇది ఆరోగ్య సమస్యలను రెట్టింపు చేస్తుంది.
ABP Desam

రోగనిరోధక తగ్గిపోతుంది. ఇది ఆరోగ్య సమస్యలను రెట్టింపు చేస్తుంది.

బరువు పెరిగిపోతారు. నిద్రలేమి వల్ల కడుపు నిండిన అనుభూతి తగ్గుతుంది. ఊబకాయానికి దారి తీస్తుంది.

బరువు పెరిగిపోతారు. నిద్రలేమి వల్ల కడుపు నిండిన అనుభూతి తగ్గుతుంది. ఊబకాయానికి దారి తీస్తుంది.

టైప్ 2 డయాబెటిస్​ ప్రమాదాన్ని పెంచుతుంది. నిద్రలేమి వల్ల మధుమేహం ఎక్కువ అవుతుంది.

నిద్రలేమి డిప్రెషన్, యాంగ్జైటీ సమస్యలను పెంచుతుంది. మూడు స్వింగ్స్​ని పెంచుతుంది.

మతిమరుపు ఎక్కువ అవుతుంది. దీనివల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు.

అలాగే క్రియేటివిటీ తగ్గుతుంది. పనిపై ఫోకస్ చేయలేరు. రోజంతా లేజీగా ఉంటారు.

వృద్ధాప్యఛాయలను పెంచుతుంది. యంగ్​ లుక్​ పోయి ముసలితనం త్వరగా వచ్చేస్తుంది.

హార్మోనల్ సమస్యలను పెంచుతుంది. పీరియడ్స్ సమస్యలను ఎక్కువ అవుతాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిది.