శ్రావణమాసంలో పెళ్లిల్లు, ఫంక్షన్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో అమ్మాయిలు అందంగా రెడీ అవ్వాలనుకుంటారు. మీరు అందరిలోనూ ఎలిగెంట్‌గా కనిపించాలంటే నయనతార లుక్స్‌ని ఫాలో అవ్వొచ్చు. ఈ సింపుల్, స్టైలిష్ లుక్స్‌ని బ్యాచిలర్ పార్టీ, సంగీత్ సమయంలో ఎంచుకోవచ్చు. శ్రావణమాసం పూజలకు, పెళ్లిల్లకు ఈ తరహా లుక్స్ చాలా బాగా నప్పుతాయి. హల్దీ వేడుకలకు ఇలాంటి చీరలు ఎంచుకోవచ్చు. స్లీవ్‌లెస్ వేసుకుంటే స్టైలిష్‌గా కనిపిస్తారు. పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించేందుకు ఈ లుక్స్ ట్రై చేయవచ్చు. సింపుల్‌గా వెళ్లాలి అనుకున్నప్పుడు చీర నార్మల్ అయినా హెవీ జ్యూవెలరీ పెట్టుకోవచ్చు. పాస్టెల్ కలర్స్ ఎంచుకున్నప్పుడు ఇలాంటి బ్లాక్ మెటల్ జ్యూవెలరీ బాగా నప్పుతుంది. నయనతార ఫోటోలు (Images Source : Instagram/nayanthara)