చియాంగ్ మాయిలో అత్యంత ప్రత్యేకమైన 10 తలల గణేష్ విగ్రహం ఉంది.
జపాన్లోని క్యోటోలోని ఉన్రైయుయిన్ ఆలయంలో చక్రవర్తి గోకోగోన్ వినాయక విగ్రహాన్ని 1372 CE లో ప్రతిష్టించారు.
ఈ విగ్రహం 49 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కూర్చున్న గణేష్ విగ్రహం.
12వ శతాబ్దంలో చాలుక్య వంశానికి చెందిన రాజు ఆంజనేయ విగ్రహాన్ని చెక్కించినట్లు చెప్తారు.
థాయ్ యువరాణి ఈ 39 మీటర్ల ఎత్తైన గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహం.
ఈ గణేష్ విగ్రహాన్ని సాసివెకాలు గణేష్ అని పిలుస్తారు. విగ్రహం 8 అడుగుల ఎత్తులో ఉంటుంది.
గణేష్ విగ్రహం దాదాపు 1500 సంవత్సరాల పురాతనమైనది. గార్డెజ్ గణేష్ ఇండో-ఆఫ్ఘన్ కళా పాఠశాలకు ఒక సాధారణ ఉదాహరణగా పరిగణిస్తారు.
పుర్రెల వలయంపై కూర్చుని ఉన్న గణేశుని పురాతన విగ్రహం లైడెన్లో ఉంది. గణేశుడి చెవిపోగులు, కిరీటం, కంకణం, గిన్నె అన్నీ పుర్రెలతో తయారు చేసి ఉంటాయి.
ఈ 7 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహం ఆంధ్రప్రదేశ్లో ఉంది. భక్తుల నమ్మకం ప్రకారం.. విగ్రహం పరిమాణం ప్రతి సంవత్సరం క్రమంగా పెరుగుతుంది.